
Anshu Reddy ( Source / Instagram )
బుల్లితెర ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటూ వస్తున్న ముద్దుగుమ్మలలో సీరియల్ నటి అన్షు రెడ్డి ఒకరు.. సీరియల్స్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తూ వస్తుంది..

Anshu Reddy ( Source / Instagram )
ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తూ ఉంది.. దాదాపు 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అన్షు ఎన్నో సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకుంది..

Anshu Reddy ( Source / Instagram )
కేవలం స్టార్ మా లో మాత్రమే కాదు... జెమినీ టీవీలో అలాగే జీ తెలుగులో కూడా ప్రసారమైన సీరియల్స్లలో ఈమె నటించి ప్రేక్షకులను మెప్పించింది.. కొన్నేళ్ళు గ్యాప్ తీసుకున్న ఈమె మళ్లీ ఇప్పుడు సీరియస్లలో బిజీగా ఉంది..

Anshu Reddy ( Source / Instagram )
సీరియల్స్ మాత్రమే కాదు.. బుల్లితెరపై ప్రసారం అవుతున్న టాలెంట్ డ్యాన్స్ షో ఢీలో కంటెస్టెంట్గా పాల్గొంటుంది.. అక్కడ తన డాన్స్ తో జడ్జిలను ఇంప్రెస్ చేస్తూ వస్తుంది..

Anshu Reddy ( Source / Instagram )
ఒకవైపు సీరియల్స్ మరోవైపు డాన్స్ షో వాళ్ళ బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్గానే ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లను నిద్రపోనివ్వకుండా చేస్తుంది..

Anshu Reddy ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో మెరూన్ కలర్ లంగా వోణిలో మెరిసిపోతూ కనిపించింది.. చేతిలో ఫ్లవర్ పట్టుకొని బ్యూటిఫుల్ స్టిల్స్ ఇచ్చింది.. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..