BigTV English

Anupama Parameshwaran: గుబులు రేపుతోన్న అనుపమ పరమేశ్వరన్

Anupama Parameshwaran: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు అనుపమ పరమేశ్వరన్.

Anupama Parameshwaran  (credit/instagram)
Anupama Parameshwaran (credit/instagram)

తక్కువ సినిమాలతో పాపులర్ హీరోయిన్‌గా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Anupama Parameshwaran  (credit/instagram)
Anupama Parameshwaran (credit/instagram)

ఇండస్ట్రీకి వచ్చిన దశాబ్దం గడుస్తున్నా, ఇప్పుడొస్తున్న బ్యూటీలకు తాను ఏ మాత్రం తీసిపోనని చెప్పే ప్రయత్నం చేస్తోంది.

Anupama Parameshwaran  (credit/instagram)
Anupama Parameshwaran (credit/instagram)

కేవలం ఒకటే క్యారెక్టర్లు కాకుండా డిఫరెంట్‌ సినిమాలు చేస్తోంది. సెపరేట్‌గా ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది.

Anupama Parameshwaran  (credit/instagram)
Anupama Parameshwaran (credit/instagram)

సిట్యువేషన్‌కు తగ్గట్టుగా అడుగులు వేయకుంటే మార్కెట్ ఉండడం కష్టమని భావించింది. తన అస్త్రాలను బయటపెడుతోంది.

Anupama Parameshwaran  (credit/instagram)
Anupama Parameshwaran (credit/instagram)

తొలుత సాంప్రదాయ చీరకట్టులో కనిపించిన ఈ బ్యూటీ, ఆ తర్వాత గ్లామర్ మోతాదును పెంచేసింది.

Anupama Parameshwaran  (credit/instagram)
Anupama Parameshwaran (credit/instagram)

మత్తెక్కించే కళ్లు, ఆ చూపులతో యూత్ హృదయాలను కొల్లగొడుతోంది. లిప్‌లాక్‌లే కాకుండా పొట్టి దుస్తుల ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది.

Anupama Parameshwaran  (credit/instagram)
Anupama Parameshwaran (credit/instagram)

రీసెంట్‌గా సాంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది. అందం, అభినయంతోపాటు ఒంపు, సొంపుల వయ్యారాలతో కవ్వించే ప్రయత్నం చేసింది ఈ సుందరాంగి.

Anupama Parameshwaran  (credit/instagram)
Anupama Parameshwaran (credit/instagram)

వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. వాటిపై ఓ లుక్కేద్దాం.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×