Anupama Parameswaran: హీరోయిన్‌గా మాంచి గుర్తించి తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్.
గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం అవుతోంది ఈ బ్యూటీ. అయినా తన క్రేజ్ ఎక్కడ తగ్గకుండా జాగ్రత్తలు పడుతోంది.
కేవలం స్టార్ హీరోలకు మాత్రమే పరిమితం కాకుండా.. కొత్త హీరోల సరసన నటిస్తోంది.
దీనివల్ల యూత్, మాస్‌కు మరింత దగ్గరవుతోంది.
ఇంకా మూడు వదుల వయస్సు పూర్తి చేసుకోని ఈ కేరళ బ్యూటీ, ఈ ఏడాది ఇయర్ ఛార్ట్ దాదాపు ఫుల్ అయ్యిందనే చెప్పవచ్చు.
ఇప్పటికే రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి. మరో నాలుగు సెట్స్‌పై ఉన్నాయి.
ఈ లెక్కన ఏడాది రాకముందే ప్రాజెక్టులను హ్యాండిల్ చేస్తోంది.
అన్నట్లు న్యూ ఇయర్ సందర్భమా లేక మరేదైనా కావచ్చు.. కాసింత వైరెటీగా ఫోటోలకు పోజులిచ్చింది.
షర్ట్ ధరించి తన లుక్‌ని ఎలివేట్ చేసే పనిలో పడింది. ఈ ఫోటోలు హార్డ్ కోర్‌తో మాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.