Anupama Parameswaran (Image Source: Instagram)
ప్రేమమ్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది అందాల భామ అనుపమ పరమేశ్వరన్.
Anupama Parameswaran (Image Source: Instagram)
రింగు రింగుల జుట్టుతో.. చారడేసి కళ్ళతో అఆ సినిమాలో కనిపించేసరికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేనా తమ గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని ఇచ్చేసారు.
Anupama Parameswaran (Image Source: Instagram)
ఇక విజయాపజయాలను లెక్కచేయకుండా పాత్రకు ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటూ మంచి హీరోయిన్ అనిపించుకుంది. ముఖ్యంగా అందాల ఆరబోత చేయకుండా కనిపించడంతో తెలుగువారు ఈ చిన్నదాన్ని మారినంత ఆదరించారు.
Anupama Parameswaran (Image Source: Instagram)
తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ సినిమాల్లో కూడా అనుపమ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
Anupama Parameswaran (Image Source: Instagram)
ఇక బొద్దుగా ఉన్న ఈ భామ ఎప్పుడైతే బక్కచిక్కి కనిపించిందో అప్పటినుంచి గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చింది.
Anupama Parameswaran (Image Source: Instagram)
ఆ గ్లామర్ వలనే అమ్మడికి టిల్లు స్క్వేర్ లో ఛాన్స్ వచ్చింది. అమ్మడి అందాల ఆరబోత ఒక సైడ్ .. నెగిటివ్ షేడ్స్ మరో వైపు.. ఆ సినిమాలో లిల్లీగా ఆమె నటన విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
Anupama Parameswaran (Image Source: Instagram)
అసలు లిల్లీగా అనుపమ సెట్ అవ్వదు అనుకున్నవారే టిల్లు స్క్వేర్ లో ఆమె నటనను చూసి ఖంగుతిన్నారు.
Anupama Parameswaran (Image Source: Instagram)
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది.
Anupama Parameswaran (Image Source: Instagram)
నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్న అనుపమ తాజాగా బ్లాక్ కలర్ బాడీ కాం డ్రెస్ లో బెంబేలెత్తించింది.
Anupama Parameswaran (Image Source: Instagram) (10)
తన అగరొత్తులు కురులను వలగా విసురుతూ.. మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.