Anupama parameswaran(Source: Instragram)
ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ ఒలకబోస్తూ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
Anupama parameswaran(Source: Instragram)
ఈ క్రమంలోనే ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కూడా తన అందాలను ఆరబోస్తూ మరొకవైపు సినిమా ప్రమోషన్స్ చేస్తూ అలరిస్తోంది.
Anupama parameswaran(Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా వైట్ కలర్ ప్రింటెడ్ సిల్క్ సారీ కట్టుకున్న ఈమె.. దానికి కాంబినేషన్ లో స్లీవ్ లెస్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి అందాలతో ఆకట్టుకుంది.
Anupama parameswaran(Source: Instragram)
అయితే ఈ ఫోటోలలో ఏదో ఆలోచిస్తున్నట్టు తీక్షణంగా కూర్చున్న ఫోటోలను ఆమె షేర్ చేసింది.. దీనితో అభిమానులు దేనికోసం ఆలోచనలో పడ్డావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Anupama parameswaran(Source: Instragram)
ఇదిలా ఉండగా అనుపమ ఇటీవలే పరద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ ను మూటకట్టుకున్నా.. మరొకవైపు కిష్కింధపురి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
Anupama parameswaran(Source: Instragram)
ప్రస్తుతం బైసన్ అనే సినిమాలో నటిస్తోంది అనుపమ పరమేశ్వరన్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది