Anupama Parameswaran (Image Credit: Instagram)

Anupama Parameswaran (Image Credit: Instagram)
మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Anupama Parameswaran (Image Credit: Instagram)
అప్పట్నుంచి వరుస సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి మళ్లీ కం బ్యాక్ ఇచ్చి వరుస సక్సెస్ లు తన ఖాతాలో వేసుకుంది.

Anupama Parameswaran (Image Credit: Instagram)
ఇటీవల కిష్కిందపురి, పరదా, బైసన్ వంటి చిత్రాలలో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Anupama Parameswaran (Image Credit: Instagram)
ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు గ్లామర్ ఫోటోలు పెంచుకుంటున్న ఈమె తాజాగా కర్లీ హెయిర్ ను హైలెట్ చేసింది

Anupama Parameswaran (Image Credit: Instagram)
పైగా కర్లీ కళ్యాణి అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.