Anupama Parameswaran (Source: Instragram)
అనుపమ పరమేశ్వరన్ మలయాళ ముద్దుగుమ్మ అయినా తన అందంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Anupama Parameswaran (Source: Instragram)
చూడడానికి పొట్టి పిల్లే అయినా తన అందంతో పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తోంది.
Anupama Parameswaran (Source: Instragram)
ముఖ్యంగా ఈమెకి సపరేటు ఫ్యాన్ బేస్ కూడా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Anupama Parameswaran (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా సాంప్రదాయంగా పట్టు చీరలో కనిపించి అందాలతో ఆకట్టుకుంది అనుపమ పరమేశ్వరన్.
Anupama Parameswaran (Source: Instragram)
తాజాగా అనుపమ పరమేశ్వరన్ చీర కట్టులో అందుకు తగ్గట్టుగా బంగారు నగలు ధరించి ఆకట్టుకుంది.
Anupama Parameswaran (Source: Instragram)
ఈమె అందం చూసి నీ మేని ఛాయకు బంగారం కూడా వెలవెలబోతోంది సఖి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.