Anupama Parameswaran (Source: Instragram)
అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ కుట్టి ఎప్పటికప్పుడు తన అందంతో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.
Anupama Parameswaran (Source: Instragram)(1)
చూడడానికి పొట్టి పిల్లే అయినా తన అందంతో.. అందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది.
Anupama Parameswaran (Source: Instragram)
ఒకప్పుడు వరుస తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె ఇప్పుడు మరోసారి పరదా అంటూ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అయ్యింది.
Anupama Parameswaran (Source: Instragram)
ఇక పరదా సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే కొత్త అవుట్ ఫిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఇందులో తన అందాలతో అబ్బురపరిచింది.
Anupama Parameswaran (Source: Instragram)
ఈమె డ్రెస్ చూసి ఫ్యాషన్ ఔత్సాహికులు ఈమె అవుట్ ఫిట్ గురించి తెలుసుకోవడానికి తెగ ఆరాటపడుతున్నారు.
Anupama Parameswaran (Source: Instragram)
ఇక తాజాగా అనుపమ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.