BigTV English

JioHotstar: అంబానీ నాగార్జున కలయిక.. 200 మిలియన్స్ లాభం..

JioHotstar: అంబానీ నాగార్జున కలయిక.. 200 మిలియన్స్ లాభం..

JioHotstar: ప్రతి ఒక్కరూ ఇప్పుడు థియేటర్ లో సినిమా చూడడం కంటే ఓటీటీ ప్లాటుఫామ్ లో చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సినిమా, సీరియల్, వెబ్ సిరీస్ ఏదైనా ఇప్పుడు మన అరచేతిలో ఉన్న మొబైల్ లోకి వచ్చేసాయి. ప్రముఖ ఓటీటీ ప్లాటుఫామ్ నెట్ ఫ్లిక్స్, ఆహా, జీ 5, ఈటీవీ విన్ ప్రతిదీ సబ్స్క్రైబర్స్ ని ఆహ్లాద పరిచే విధంగా.. వెబ్ సిరీస్, సినిమాలను ఒకే వేదికపై తీసుకువస్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ కు చెందిన వయాకం 18 స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు జియో హాట్ స్టార్ పేరిట జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు డిస్నీ హాట్స్టార్ పేరిట ఉండేది. ఇప్పుడు జియో హాట్ స్టార్ తమ సబ్స్క్రైబర్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది.


కారణం అదేనా ..

ఫిబ్రవరి 14న ప్రారంభించిన జియో హాట్ స్టార్. ప్రారంభంలో 50 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని మాత్రమే కలిగి ఉంది. ఆ తర్వాత రిలయన్స్ జియో సేవలను, జియో మూవీస్ కి సంబంధించిన కంటెంట్ ఒకే చోటా సబ్స్క్రైబర్స్ కి లభించడంతో ఆ సంఖ్య రాను రాను పెరుగుతూ.. 150 మిలియన్లు అధికంగా సబ్స్క్రైబర్స్ ని సొంతం చేసుకోగలిగింది. డిస్నీ హాట్ స్టార్ నుండి జియో హాట్స్టార్ కి మారినప్పుడు, కేవలం 50 మిలియన్ల సబ్స్క్రైబ్స్ మాత్రమే ఉన్నారు. ఈరోజు ఆ సంఖ్య అమాంతం పెరిగి 200 మిలియన్ల సబ్స్క్రైబ్స్ కు చేరుకుంది. ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం అని ఆ సంస్థ వైస్ చైర్మన్ ఉదయ శంకర్ బ్లూమ్ బెర్గ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కేవలం రెండు నెలల్లో 200 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ని గెలుచుకోవడం మరో ప్రత్యేకత.


గట్టి పోటీ కి రెడీ ..

జియో హాట్ స్టార్ ఇంత ఎక్కువ సబ్స్క్రైబర్స్ ని పొందడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ను, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీను, క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్, తక్కువ ప్లాన్ తో అందరికీ అందించడం. అంతేకాక జియో సినిమా ఇందులో చేరడంతో, అన్ని లాంగ్వేజెస్ లో సినిమాలను, డబ్బింగ్ సినిమాలను, తక్కువ ప్రీమియం ప్లాన్ తో అందుబాటులోకి తీసుకురావడం.స్టార్ మా సీరియల్స్ ని అందించటం , పిల్లలకు సంబంధించిన, కిడ్స్ చానల్స్ ను ఫ్రీగా అందించడం ఓ కారణం. హై ప్రొఫైల్ లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్ స్టార్ లో మాత్రమే అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ సొంతం చేసుకోగలిగింది. మిగిలిన అన్ని ఓటిటి ప్లాట్ఫారం తో పోలిస్తే జియో హాట్ స్టార్ తక్కువ ప్రీమియర్ ప్లాన్ తో,4K, లైవ్ స్ట్రీమింగ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియన్ ఓటీటీ ప్లాటుఫామ్ లో టాప్ ప్లేస్ లోకి రా గలిగింది. డిస్నీతో 8.5 బిలియన్ డాలర్లతో ఒప్పందం కుదుర్చుకున్న ముఖేష్ అంబానీ, డిస్నీ నుండి హాట్ స్టార్ ను కొనుగోలు చేశారు. ఏది ఏమైనా జియో హాట్ స్టార్ తక్కువ టైం లో 200 సబ్స్క్రైబర్స్ ను చేరుకొని, మిగిలిన ఓటీటీ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు.

Star Heroine : చేతినిండా సినిమాలు పెట్టుకోవడం కాదు… ఒక్క హిట్ అయినా కొట్టాలి మేడం

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×