anupama Parameswaran (1)
Anupama Parameswaran Latest Photoshoot: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మంచి హిట్ కోసం కష్టపడుతోంది. మూవీ ఆఫర్స్ కోసం ఈ భామ ఏకంగా రూటు మార్చింది. ఒకప్పుడు సంప్రదాయంగా కనిపించిన ఈమే గ్లామర్ డోస్ పెంచింది.
anupama Parameswaran (2)
స్క్రీన్‌పై హీరోతో రొమాన్స్‌కి ఒకే చెప్పింది. అది టిల్లు స్క్వేర్ మూవీలో చూశాం. ఈ సినిమాలో అనుపమ ఓ రేంజ్లో గ్లామరో షో చేసింది. ముద్దు సీన్స్ బాగా పండించింది. ఇందులో ఆమె గ్లామర్ లుక్‌కి ఆడియన్స్ ఫిదా అయ్యారు.
anupama Parameswaran (3)
ఈ మూవీతో భారీ హిట్ కూడా అందుకుంది. కానీ, ఇది ఆమెకు పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఈ చిత్రం తర్వాత అనుపమ కెరీర్ మళ్లీ లైన్లో పడుతుందని అనుకున్నారు. కానీ, ఆమెకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు.
anupama Parameswaran (4)
రీసెంట్గా పరదాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ మూవీ సక్సెస్ కోసం ప్రమోషన్స్ కోసం కష్టపడింది. అయినా, ఈ చిత్రం ఫ్యాన్స్‌ని మెప్పించకపోగా.. ట్రోల్స్ ఎదుర్కొంది. ఉమెన్ సెంట్రిక్‌గా ఈ చిత్రంలో లేడీని అవమాన పరిచారనే విమర్శలు వచ్చాయి.
anupama Parameswaran (5)
ఈ సినిమాతో హిట్ కొడుతుందనుకుంటే.. భారీ డిజాస్టర్ చూసింది. ప్రస్తుతం కిష్కింధపూరి మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో అనుపమ ఆత్మ అవహించిన అమ్మాయిగా నటించి ప్రేక్షకులను భయపెట్టబోతోంది.
anupama Parameswaran (6)
ప్రస్తుతం ఈ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఈ భామ.. తాజాగా ఫోటోషూట్‌లో పాల్గొంది. బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్ లుక్‌లో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.