BigTV English

Anupama Parameswaran: ఆ విషయంలో వెనక్కి తగ్గని అనుపమ.. కాకపోతే

Anupama Parameswaran: ఆ విషయంలో వెనక్కి తగ్గని అనుపమ.. కాకపోతే

Anupama Parameswaran:ట్రెండ్‌కి తగ్గట్టుగా ఫాలో కావడం టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ స్టయిల్. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా డేంట్ కేర్ అంటోంది.


Anupama Parameswaran
Anupama Parameswaran

తాను చెయ్యాల్సిన పని చేసుకుంటూపోతోంది. చిన్న ఏజ్‌లో గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ, అంచె లంచెలుగా తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది.

Anupama Parameswaran new look
Anupama Parameswaran new look

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయినా ఇంకా కొత్తగా వచ్చినట్టు కనిపిస్తోంది అనుపమ పరమేశ్వరన్. ఆమె చేస్తున్న సినిమాలు అటు క్లాస్‌తోపాటు ఇటు మాస్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.. ఆ విధంగా సక్సెస్ అయ్యింది కూడా.


Anupama Parameswaran photoshoot
Anupama Parameswaran photoshoot

రీసెంట్‌గా అనుపమ ఫోటోషూట్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. తనలోని కొత్త యాంగిల్‌ని బయటకు చూపించింది. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.

Anupama Parameswaran spicy look
Anupama Parameswaran spicy look

అసలే అందగత్తె.. అందుకు తగ్గట్టుగా స్లీవ్‌లెస్ బ్లాక్ బ్లౌజ్‌. ఇలాంటివి చెప్పడం కంటే చూడడమే బెటర్.

Anupama Parameswaran looks
Anupama Parameswaran looks

బ్లౌజ్‌కు తగ్గట్టుగా శారీ కూడా అనుపమకు సరి కొత్తదనాన్ని తీసుకొచ్చింది. ఈ ఫోటోలు షేర్ చేసిన  గంటల వ్యవధిలో 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే, యూత్ ఎంతగా టెంప్ట్ అయ్యారో ఇట్టే అర్థమైపోతోంది.

Anupama Parameswaran photoshoot
Anupama Parameswaran photoshoot

గడిచిన పదేళ్లలో తెలుగు, తమిళం, మలయాళం చేసుకుంటూ పోయింది. అదే విధంగా లక్షలాది  అభి మానులను పోగేసుకుంది. కొంతకాలం సాంప్రదాయంగా కనిపించిన ఆ అమ్మడు, తర్వాత గ్లామర్ టాలెంట్‌ ని బయటపెట్టింది.

Anupama Parameswaran traditional looks
Anupama Parameswaran traditional looks

అనుపమకు చిన్న కోరిక ఉంది. అదే బాలీవుడ్‌లో అడుగుపెట్టాలన్నది ఆమె ఆశ. గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయినా, అటువైపు కన్నేత్తి చూడలేదు. వీలైనంత త్వరగా ఆమె కోరిక ఫలించాలని భావిద్దాం.

Anupama Parameswaran traditional look
Anupama Parameswaran traditional look

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×