Anupama ParameswRan ( Source/ Instagram)
టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వేరే ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది..తెలుగులో మాత్రం ఆమె చేసిన మొదటి సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

Anupama ParameswRan ( Source/ Instagram)
ఈమె 'ప్రేమమ్' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ తమిళ మూవీ 'కోడి' తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది..

Anupama ParameswRan ( Source/ Instagram)
తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. ప్రేమమ్, అఆ, నటసార్వభౌమ, ఉన్నది ఒక్కటే జిందగీ, కార్తికేయ 2, టిల్లు స్వ్కేర్ వంటి సినిమాల్లో అవకాశం కొట్టేసి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది..

Anupama ParameswRan ( Source/ Instagram)
ఇక టిల్లు స్క్వేర్ తో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.. కానీ స్టార్ ఇమేజ్ మాత్రం దక్కలేదు. ఇప్పటిదాకా హిట్ సినిమాల్లో కూడా నటించింది.. ఈ మధ్య సక్సెస్ సినిమాలు పడలేదు.. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Anupama ParameswRan ( Source/ Instagram)
సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది. ఫోటోలతో కుర్రకారు మతిపోగొడుతుంది. ఆమె పిక్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.

Anupama ParameswRan ( Source/ Instagram)
తాజాగా పర్ఫుల్ కలర్ శారీలో ఫోటోలకు పోజులు ఇచ్చింది.. కిల్లింగ్ లుక్ లో కళ్ళతోనే చంపేసేలా ఆ స్టిల్స్ ఉన్నాయి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..