Anveshi Jain ( Source / Instagram)
కమిట్మెంట్ మూవీతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ మూవీ తర్వాత రవితేజ రామారవు ఆన్ డ్యూటీ మూవీ చేసింది.
Anveshi Jain ( Source / Instagram)
2018లో తన తొలి వెబ్ సిరీస్ గంధీ బాత్ లో నటించింది అన్వేషి జైన్.. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి..
Anveshi Jain ( Source / Instagram)
బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది. అయితే సినిమాల చేస్తున్న స్టార్ ఇమేజ్ ను అందుకోలేదు.
Anveshi Jain ( Source / Instagram)
రీసెంట్ గా డ్రాగన్ మూవీలో నటించింది. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటుంది.
Anveshi Jain ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా వైట్ అండ్ బ్లాక్ థిమ్ లో హాట్ లుక్ లో ఫోటోలను షేర్ చేసింది.
Anveshi Jain ( Source / Instagram)
గ్లామర్ ఓవర్ డోస్ లో ఆ పిక్స్ ఉండటంతో పోస్ట్ చేసిన క్షణాల్లో ట్రెండ్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫిక్స్ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.