Disha Patani (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని తాజాగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులలో సరికొత్త ఆలోచనలను క్రియేట్ చేస్తోంది.
Disha Patani (Source: Instragram)
Disha Patani (Source: Instragram)
ముఖ్యంగా ధక్ ధక్ సినిమాలో మాధురి దీక్షిత్ ను గుర్తుచేస్తోంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
Disha Patani (Source: Instragram)
తాజాగా నారింజ రంగు చీర ధరించిన దిశాపటానీ ట్రెండీగా బ్లౌజ్ ను ఒక ప్రత్యేకమైన ఎంబ్రాయిడరీ వర్క్ తో డిజైన్ చేయించింది.
Disha Patani (Source: Instragram)
ఇక ఈమె అందాలు చూసి నెటిజన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత గ్లామర్ గా ఫోటోలు షేర్ చేస్తే తట్టుకోగలమా అంటూ కూడా కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.
Disha Patani (Source: Instragram)
మొత్తానికైతే దిశా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.