Ariana Glory ( Source / Instagram)
అందం ఎంతున్నా అదృష్టం అనేది లేకుంటే మాత్రం అవకాశాలు రావు అని చాలా మంది సెలెబ్రేటిలు అంటున్నారు. చిన్న రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్లు ఎందరో ఉన్నారు.
Ariana Glory ( Source / Instagram)
యూట్యూబ్ ఇంటర్వ్యూ లతో బాగా ఫెమస్ అయిన వారిలో బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ ఒకరు. ప్రస్తుతం నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది.
Ariana Glory ( Source / Instagram)
టిక్ టాక్ వీడియోలతో చాలామంది ఫేమస్ అయ్యారు.. ముఖ్యంగా అమ్మాయిలు అలా ఫేమస్ అయ్యి సినిమాలలో అవకాశాలు కూడా అందుకొని బిజీగా మారారు.
Ariana Glory ( Source / Instagram)
బిగ్ బాస్ తర్వాత అందరికీ వరుస అవకాశాలు వస్తే.. ఈయన మాత్రం కేవలం ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితమైంది. సినిమాల్లో బిజీ అవుతుందని అనుకున్న కూడా సోషల్ మీడియాలో బిజీగా గడుపుతుంది.
Ariana Glory ( Source / Instagram)
సోషల్ మీడియాలో అరియనా హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.. డిఫరెంట్ స్టైల్లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది..
Ariana Glory ( Source / Instagram)
తాజాగా అమెరికా వీధుల్లో తిరిగుతూ చిల్ అవుతుంది.. అక్కడ గ్రీన్ పంజాబీ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి..