Ariana Glory ( Source / Instagram)
టిక్ టాక్ వీడియోలతో చాలామంది ఫేమస్ అయ్యారు.. ముఖ్యంగా అమ్మాయిలు అలా ఫేమస్ అయ్యి సినిమాలలో అవకాశాలు కూడా అందుకొని బిజీగా మారారు.
Ariana Glory ( Source / Instagram)
రీల్స్, టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన ముద్దుగుమ్మల్లో బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ ఒకరు. ప్రస్తుతం నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది.
Ariana Glory ( Source / Instagram)
బుల్లితెరపై టీవీ షోలతో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సిరీస్ లు, సినిమాలను చేస్తుంది అరియనా.. హాట్ అందాలతో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంది.
Ariana Glory ( Source / Instagram)
బిగ్ బాస్ తర్వాత అందరికీ వరుస అవకాశాలు వస్తే.. ఈయన మాత్రం కేవలం ఇంటర్వ్యూలకు మాత్రమే పరిమితమైంది. సినిమాల్లో బిజీ అవుతుందని అనుకున్న కూడా సోషల్ మీడియాలో బిజీగా గడుపుతుంది.
Ariana Glory ( Source / Instagram)
సోషల్ మీడియాలో అరియనా హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.. డిఫరెంట్ స్టైల్లో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది..
Ariana Glory ( Source / Instagram)
తాజాగా అమెరికా వీధుల్లో తిరిగుతూ చిల్ అవుతుంది.. ప్రతి లొకేషన్ ను మిస్ అవ్వకుండా ఫోటోలను దిగుతుంది. వాటిని నెట్టింట షేర్ చేస్తుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..