Ashika Ranganath (Image Credit: Instagram)
నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ సినిమాలో నటించి.. తన అందాలతో అభిమానులను మెస్మరైజ్ చేసింది. తొలిసారి 2016లో క్రేజీ బాయ్ అనే చిత్రంలో నటించి ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.

Ashika Ranganath (Image Credit: Instagram)
ఇక 2018లో వచ్చిన రాంబో 2 సినిమాలో గెస్ట్ గా నటించిన ఈమె 2023 ఫిబ్రవరి 10న కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమీగోస్ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Ashika Ranganath (Image Credit: Instagram)
వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. తాజాగా రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటించింది.

Ashika Ranganath (Image Credit: Instagram)
తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన ఈ అమ్మడు.. ఈ సినిమాలో హీట్ పుట్టించేలా తన గ్లామర్ తో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Ashika Ranganath (Image Credit: Instagram)
ఇక ఇప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా రెడ్ కలర్ చీర కట్టుకొని కొన్ని ఫోటోలు పంచుకుంది. ఇందులో నడుము అందాలు హైలెట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి .

Ashika Ranganath (Image Credit: Instagram)
తాజాగా హీట్ పుట్టించేలా ఆషిక రంగనాథ్ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గ్లామర్ బ్యూటీ అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.