
Ashika Ranganath (Source /Instagram)
టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. సినిమాలతో బిజీగా ఉన్నా లేకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది..

Ashika Ranganath (Source /Instagram)
నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించిన ' అమిగోస్ ' తో పరిచయం అయ్యింది.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి యూత్ క్రష్ అయిపోయింది.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..

Ashika Ranganath (Source /Instagram)
ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్దికాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యాయి..

Ashika Ranganath (Source /Instagram)
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తుంది.. ప్రతిరోజు న్యూ స్టిల్స్ తో యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది..

Ashika Ranganath (Source /Instagram)
సామిరంగా, మిస్ యూ మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. సిద్ధార్థ్ కు జోడిగా చేసింది. ఆ సినిమాలు మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టాయి.. నిన్న వచ్చిన రవితేజా మూవీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది..

Ashika Ranganath (Source /Instagram)
సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ తో యూత్ ను ఆకట్టుకుంటుంది.. లేటెస్ట్ ఫోటో షూట్ తో కుర్రాళ్లకు మతిపోగొడుతుంది.. ఈమె పిక్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేసుకుంది.. లెహంగాలో దిగిన పిక్స్ ను షేర్ చేసుకుంది. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో చూసేయండి..