
Ashika Ranganath (Source /Instagram)
ఆషికా రంగనాథ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఒక్కో సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్దికాలంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Ashika Ranganath (Source /Instagram)
సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న ఈ క్యూటీ లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తుంది.. ప్రతిరోజు న్యూ స్టిల్స్ తో యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

Ashika Ranganath (Source /Instagram)
తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన నటించిన ' అమిగోస్ ' చిత్రంతో పరిచయం అయ్యింది.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి యూత్ క్రష్ అయిపోయింది..

Ashika Ranganath (Source /Instagram)
ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఎప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ తో యూత్ ను ఆకట్టుకుంటుంది.. ఫ్రెష్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. ఈమె ఫోటోలకు ఫ్యాన్స్ కనెక్ట్ అవుతుంటారు..

Ashika Ranganath (Source /Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేసుకుంది.. లైట్ పీచు కలర్ లెహంగాలో దిగిన స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చాలా స్టైలిష్ లుక్ లో ఆమె అందంగా కనిపిస్తుంది..

Ashika Ranganath (Source /Instagram)
ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. ట్రెడిషినల్ లుక్ లో ఈమె అందాలు చూడకుండా అస్సలు ఉండరేమో..ప్రస్తుతం ఇవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.