
Ashika Ranganath (Source /Instagram)
ఆషిక రంగనాథ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది.

Ashika Ranganath (Source /Instagram)
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్దికాలంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటించిన ప్రతి సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి..

Ashika Ranganath (Source /Instagram)
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తుంది.. ప్రతిరోజు న్యూ స్టిల్స్ తో యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది..

Ashika Ranganath (Source /Instagram)
ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ తో యూత్ ను ఆకట్టుకుంటుంది.. లేటెస్ట్ ఫోటో షూట్ తో కుర్రాళ్లకు మతిపోగొడుతుంది.. ఈమె పిక్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.

Ashika Ranganath (Source /Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేసుకుంది.. బికినీలో దిగిన స్టిల్స్ షేర్ చేసింది.. ఇప్పుడేమో స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చింది. వైట్ డ్రెస్ లో బ్యూటీఫుల్ పిక్స్ ను షేర్ చేసింది..

Ashika Ranganath (Source /Instagram)
ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి..స్టన్నింగ్ లుక్ లో దిగిన పిక్స్ ను పంచుకుంది. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో చూసేయండి..