Ashika Ranganath (Source / Instagram)
హీరోయిన్ ఆషికా రంగనాథ్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటారు.
Ashika Ranganath (Source / Instagram)
తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది..
Ashika Ranganath (Source / Instagram)
గత ఏడాది నా సామిరంగా, మిస్ యూ మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
Ashika Ranganath (Source / Instagram)
సోషల్ మీడియాలో పద్దతిగా ట్రెడిషినల్ లుక్ లో కనిపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..
Ashika Ranganath (Source / Instagram)
యెల్లో కలర్ పంజాబీ డ్రెస్సులో ట్రెడిషినల్ లుక్ లో ఉన్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.
Ashika Ranganath (Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..