BigTV English

Ashu Reddy: బాబోయ్.. అషు రెడ్డి ట్రెండీ లుక్స్ చూస్తే.. పిచ్చెక్కిపోతారు

Ashu Reddy: బాబోయ్.. అషు రెడ్డి ట్రెండీ లుక్స్ చూస్తే.. పిచ్చెక్కిపోతారు
Ashu Reddy Latest Photos: లేలేత అందాలతో సోషల్ మీడియా మాధ్యమాలపై  రచ్చ చేస్తుంటుంది అషు రెడ్డి.. తాజాగా గ్రీన్ కలర్ లెహంగాలో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ.


తన కట్టు బొట్టుతో జూనియర్ సమంతాగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి నెట్టింట అందాల జాతర చేయడంలో అస్సలు వెనకడుగు వేయదు.


బిగ్ బాస్ 3 తో ఫుల్ క్రేజీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇదే క్రేజ్ తోనే ఛల్ మోహన్ రంగ సినిమాలో నటించింది.

ఇక అషు రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలతో ఫాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా గ్రీన్ కలర్ లెహంగాలో కొప్పున పూలెట్టుకుని యువరాణిలా ముస్తాబయింది.

ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ Sudheer Bava toh ma hungama chudandi.. only on FamilyStars అంటూ కాప్షన్ ఇచ్చి ఫోటోలను పోస్ట్ చేసింది.

Related News

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Big Stories

×