Ashu Reddy (Source: Instragram)
ఎక్కడో అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న ఆషు రెడ్డి అనూహ్యంగా పవన్ కళ్యాణ్ కోసమే జాబ్ వదిలేసి ఇండియా వచ్చానని పలుమార్లు చెప్పుకొచ్చింది.
Ashu Reddy (Source: Instragram)
వచ్చిన కొత్తలోనే పలు ఆల్బమ్ సాంగ్స్ చేసి జూనియర్ సమంతగా చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
Ashu Reddy (Source: Instragram)
ఆ తర్వాత కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది.
Ashu Reddy (Source: Instragram)
అదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి, అక్కడ తన అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుంది.
Ashu Reddy (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఒలకబోసే ఈమె తాజాగా వైట్ కలర్ బుల్లి గౌన్ ధరించి బుట్ట బొమ్మల దర్శనం ఇచ్చింది.
Ashu Reddy (Source: Instragram)
ఆషు రెడ్డిని ఇలాంటి లుక్కులో చూసి అందంతో చంపేస్తావా ఏంటి అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు ఫాలోవర్స్. ఈ ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో తెగ చెక్కర్లు కొడుతున్నాయి.