Ashu Reddy (Source: Instragram)
ప్రముఖ యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది ఆషూ రెడ్డి.
Ashu Reddy (Source: Instragram)
తన అందంతో, నటనతో గ్లామర్ వొలకబోస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. అటు బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకుంది.
Ashu Reddy (Source: Instragram)
ముఖ్యంగా రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అంతేకాదు ఇంటర్వ్యూ తర్వాత పలు విమర్శలు కూడా ఎదుర్కొంది.
Ashu Reddy (Source: Instragram)
ఇక ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ తో ఆకట్టుకునే ఈమె.. ఇప్పుడు మరింత గ్లామర్ గా కనిపిస్తోంది.
Ashu Reddy (Source: Instragram)
ఇకపోతే ఈరోజు శ్రీరామనవమి కావడంతో ఈ సందర్భంగా సాంప్రదాయంగా కనిపించి.. అందరిని ఆకట్టుకుంది.
Ashu Reddy (Source: Instragram)
ఇకపోతే లంగా వోణీలో చాలా చక్కగా కనిపించి, అందరినీ అబ్బురపరిచింది ఆషూ రెడ్డి.