BigTV English

Ashu Reddy: ఎత్తు పల్లాలను ఎరగా వేసి.. జూనియర్ సమంత రెచ్చగొడుతుందిగా

Ashu Reddy: ఎత్తు పల్లాలను ఎరగా వేసి.. జూనియర్ సమంత రెచ్చగొడుతుందిగా


టిక్ టాక్ ద్వారా అషూ రెడ్డి ప్రేక్షకులకు పరిచయమైంది.


సమంత పోలికలతో ఉండడం, ఆమె రీల్స్ ఎక్కువ చేయడంతో అషూకు జూనియర్ సమంత అనే పేరు వచ్చింది.

ఇక బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాకా అమ్మడి పేరు బాగా మారుమ్రోగిపోయింది. బయటకు వచ్చాకా వర్మను ఇంటర్వ్యూ చేసి మరింత పేరు తెచ్చుకుంది.

ఇక సోషల్ మీడియాలో అషూ అందాల ఆరబోతకు హద్దే ఉండదు. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు సన్నబడి మరీ అందాలను ఆరబోస్తుంది.

ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తున్న అషూ.. తాజాగా రెడ్ డ్రెస్ లో అందాలను ఆరబోసి సోషల్ మీడియాను షేక్ చేసింది.

రెడ్ కలర్ స్లీవ్ లెస్ మినీ స్కర్ట్ లో ఎద అందాలను ఒకపక్క.. థైస్ అందాలను మరోపక్క చూపిస్తూ కుర్రకారుకు కునుకే లేకుండా చేస్తుంది.

ప్రస్తుతం ఈ జూనియర్ సమంత అందాల ఆరబోత ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Nora Fatehi: మత్తెక్కించే కళ్ళతో మతులు పోగొడుతున్న నోరా ఫతేహి!

Shriya Saran: బ్లాక్‌ డ్రెస్‌లో శ్రియా ఘాటు ఫోజులు.. మతిపోతుందంటున్న నెటిజన్స్‌

Tripti dimri: ఓపెన్ అందాలతో చెమటలు పట్టిస్తున్న యానిమల్ బ్యూటీ!

Faria Abdullah : మంచంపై అలా వాలిపోతూ.. అందాల వడ్డింపు.. నువ్వు మారిపోయావ్ చిట్టి!

Keerthy Suresh: సూర్యుడి కిరణాలను ఆస్వాదిస్తూ.. ఫోటోలకు ఫోజులు.. మహానటి అందానికి ఫ్యాన్స్ ఫిదా!

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Big Stories

×