Ashu Reddy: అప్పుడెప్పుడో టిక్ టాక్ వచ్చిన కొత్తలో సమంత పోలికలతో ఒక అమ్మాయి తెగ వీడియోస్ చేసి వైరల్ అయిపోయింది గుర్తుందా..? ఆ అమ్మాయే అషురెడ్డి.
అషురెడ్డిని చూసిన అందరూ.. సామ్ లా ఉంది అంటూ.. ఆమెకు జూనియర్ సమంత అనే బిరుదును కూడా ఇచ్చేశారు.
ఇక జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్న అషురెడ్డి.. టీవీ షోస్ అని, మ్యూజిక్ వీడియోస్ అని చేస్తూ చివరికి బిగ్ బాస్ లో తేలింది.
బిగ్ బాస్ నుంచి వచ్చాకా మారినంత ఫేమస్ అవ్వాలని వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి.. ఇంకా పేరు తెచ్చుకుంది.
మధ్యలో డ్రగ్స్ కేస్ అని.. వివాదాల్లో ఇరుకొని అషురెడ్డి పేరును సోషల్ మీడియా లో మరింత ఫేమస్ చేశారు. ప్రస్తుతం అషురెడ్డి హీరోయిన్ గా ఒక సినిమా చేస్తుంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అషురెడ్డి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ట్రెడిషనల్ అయినా.. బికినీ అయినా అందాలను ఎరగా వేయడం మాత్రం అస్సలు మానదు.
తాజాగా అషురెడ్డి.. మరోసారి అందాల ఆరబోతతో సోషల్ మీడియాను షేక్ చేసింది. బ్లాక్ కలర్ బాడీకాన్ డ్రెస్ లో.. ఎద అందాలను ఎరగా వేసి కుర్రాళ్లకు కునుకు రాకుండా చేసింది.
అందాలను ఆరబోయడానికి ఒక లిమిట్ ఉంటుంది. ఫేమస్ అవ్వడానికి మరీ ఇంత దారుణంగా చూపించాలా అని కొందరు.. సూపర్ అని ఇంకొందరు అషురెడ్డి ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ చేస్తున్నారు.