Ashu Reddy (Source: Instragram)
ఆషు రెడ్డి.. ప్రముఖ యాంకర్ గా వర్మతో ఇంటర్వ్యూలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ చిన్నది.
Ashu Reddy (Source: Instragram)
అలా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి, అక్కడ కూడా తన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Ashu Reddy (Source: Instragram)
హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పలు ఇంటర్వ్యూలు చేసిన ఈమె.. ఆ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది.
Ashu Reddy (Source: Instragram)
నిత్యం రోజుకొక గ్లామర్ ఫోటో షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా వన్ పీస్ డ్రెస్ ధరించి తన అందాలతో ఆడియన్స్‌ను బ్లాక్ మ్యాజిక్ చేస్తూ మత్తెక్కిస్తోంది.
Ashu Reddy (Source: Instragram)
తాజాగా ఆషు రెడ్డి షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈమె సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఫ్యామిలీ స్టార్స్ కార్యక్రమంలో టీం లీడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Ashu Reddy (Source: Instragram)
ఇక మరొకవైపు తన అందాలతో అందరినీ ఆకట్టుకుంటూ.. ఇటు బుల్లితెర అటు డిజిటల్ ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తోంది.