ashuu reddy (1)
Ashu Reddy Photos: అశురెడ్డి మళ్లీ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ మధ్య కాస్తా సైలెంట్ అయినా ఈ భామ వరుసగా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ముఖ్యంగా తన యోగా ఆసనాలతో అందరిని సర్ప్రైజ్ చేస్తోంది. కాగా టిక్ టాక్ వీడియోలతో జూనియర్ సమంతగా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.
ashuu reddy (2)
నిజానికి అదే పేరుతో ఫుల్ పాపులర్ అయ్యింది. జూనియర్ సమంత అనే ట్యాగ్ రావడంతో అషు కూడా తెగ రెచ్చిపోయింది. సమంతను అనుసరిస్తూ.. సమంత రెడీ అయ్యి ఫోటోలు షేర్ చేసింది. టిక్ టాక్ బ్యాన్‌తో కనుమరుగైన అషు రెడ్డి కొంతకాలం తర్వాత బిగ్ బాస్‌లో దర్శనం ఇచ్చింది.
ashuu reddy (3)
ఇందులో ఆమెను చూసి అంతా షాక్ అయ్యారు. జూనియర్ సమంత అంటూ కొనియాడిన వాళ్ళే.. ఇమే సమంత ఏంటీ.. ట్రోల్ చేశారు. హౌజ్ లావుగా కనిపించిన అషు ఆ తర్వాత సడెన్ సన్నగా నాజుగ్గా తయారైంది. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఫోటోలు షేర్ చేసింది.
ashuu reddy (4)
గ్లామర్‌కు లిమిట్ లేకుండ హాట్ హాటు ఫోజులతో రెచ్చిపోయింది. అలా సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ మధ్య యోగాపై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ ఈ మధ్య కాస్తా పద్దతిగా ఫోటోలు షేర్ చేస్తోంది. తాజాగా ఈ భామ గ్రీన్ కలర్ డ్రెస్‌లో ఫోటో షూట్ ఇచ్చింది.
ashuu reddy (5)
'ఒకవేళ నీకు కవలలు ఉంటే.. ఇప్పిటికీ నేను నిన్నే ఎంచుకుంటాను' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకి దీని వెనక ఉన్న అర్థమేంటి అంటూ ఆమె ఫ్యాన్స్ అయోమయలో పడిపోతున్నారు. ఈ ఫోటోలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
ashuu reddy (6)
'అషునీ ఇలా చూస్తే నాకు ఒకటే గుర్తోస్తుంది.. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది' అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.