BigTV English

OTT Movie : ముగ్గురూ ఆడపిల్లలే… అన్నీ తానై చూసుకునే తండ్రికి అనుకోని కష్టం… 30 నిమిషాల ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie : ముగ్గురూ ఆడపిల్లలే… అన్నీ తానై చూసుకునే తండ్రికి అనుకోని కష్టం… 30 నిమిషాల ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie  : ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ సిరీస్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. తండ్రి, కూతుర్ల మధ్య జరిగే ఈ స్టోరీ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఇది హార్ట్ ని టచ్ చేసే ఒక ఎమోషనల్ డ్రామా. ఈస్టోరీ పిల్లల కోసం పేరెంట్స్ చేసే త్యాగాలను కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


ఈ టివి విన్ లో స్ట్రీమింగ్

‘Thank You Nanna’ ఒక తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మినీ సిరీస్. ఇది కథసుధ బ్యానర్ కింద ఈ టివి విన్ (ETV Win)లో 2025 ఆగస్టు 3న ప్రీమియర్ అయింది. ఈ సిరీస్‌లో వి. జయప్రకాష్ కీలక పాత్రలో నటించారు. ఈ స్టోరీ ఒక కుమార్తె ప్రేమ, తండ్రి త్యాగం చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ తండ్రి-కూతురు బంధాన్ని, కుటుంబ విలువలను హైలైట్ చేస్తుంది.


స్టోరీలోకి వెళితే

“Thank You Nanna” ఒక హార్ట్ టచింగ్ స్టోరీ. ఇది ఒక తండ్రి, అతని కుమార్తె మధ్య బలమైన బంధాన్ని, వీళ్ళు జీవితంలో ఎదుర్కునే సంఘటనలను చూపిస్తుంది. ఈ కథ ఒక మధ్యతరగతి కుటుంబంలో జరుగుతుంది. ఇక్కడ తండ్రి (వి. జయప్రకాష్) ఒక సాధారణ వ్యక్తి. అతను తన కుమార్తెల కలలను నెరవేర్చడానికి తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. కూతుర్లు తమ జీవితంలో పెద్ద లక్ష్యాలను సాధించాలని కలలు కంటుంటారు. ఆమె తండ్రి, ఒక చిన్న ఉద్యోగిగా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, తన కుమార్తెల కెరీర్ కోసం చాలా కష్టపడుతుంటాడు.

Read Also : టీచర్ తో అలాంటి పనులు చేసే స్టూడెంట్… బుర్ర బద్దలయ్యే ట్విస్ట్ తో ఊహించని మలుపు… తెలుగులోనూ స్ట్రీమింగ్

అయితే వీళ్ళు తండ్రి చేసే త్యాగాలను మొదట అర్థం చేసుకోరు. అంతేకాకుండా వారి మధ్య కొన్ని మనస్పర్థలు కూడా వస్తాయి. ఇక ఈ సిరీస్‌లో ఒక కీలక సంఘటన వీళ్ళ జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. ఈ సమయంలో తన తండ్రి గతంలో చేసిన త్యాగాలను, అతని మౌనాన్ని అర్థం చేసుకుంటారు. కూతుర్ల కోసం తండ్రి చేసిన త్యాగాలు తెలుసుకున్నప్పుడు, వీళ్ళ బంధం మరింత బలపడుతుంది. ఈ క్రమంలో క్లైమాక్స్ ఆసక్తికరంగా ముగుస్తుంది. ఇక ఈ క్లైమాక్స్ ఎలా ముగుస్తుందనేది తెలుసుకోవాలనుకుంటే, ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మినీ సిరీస్ ను మిస్ కాకుండా చుడండి.

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×