Ashu Reddy (Source: Instragram)
ఆషు రెడ్డి.. రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ అంతేకాదు ఈమె కాలివేళ్ళను ఆయన నోట్లో పెట్టుకున్న వీడియో కూడా సంచలనం సృష్టించింది.
Ashu Reddy (Source: Instragram)
ఈ ఇంటర్వ్యూ తర్వాత ఊహించని ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ కి బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా అవకాశం లభించింది.
Ashu Reddy (Source: Instragram)
అక్కడ తన పర్ఫామెన్స్ తో, గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంది. బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు ఆల్బమ్ సాంగ్స్ లో కూడా నటించింది
Ashu Reddy (Source: Instragram)
ఈమధ్య పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్న ఈమె.. ఇటీవల తనకు బ్రెయిన్ సర్జరీ జరిగిందన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంది.
Ashu Reddy (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నిత్యం ఇంస్టాగ్రామ్ వేదికగా సందడి చేస్తున్న ఈమె.. తాజాగా మరో ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Ashu Reddy (Source: Instragram)
అందులో భాగంగానే చాలా ట్రెండీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.. ప్రత్యేకించి కార్ దగ్గర దిగిన ఆ ఒక్క ఫోటో చూపర్లను ఆకట్టుకుంటుంది.