Ashu Reddy ( Source/ Instagram)
బుల్లితెర ప్రేక్షకులకు అషు రెడ్డి ఎంతగానో పరిచయమైంది. డబ్ స్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ క్రమంగా బుల్లితెరపై అవకాశాలు అందుకుంది..
Ashu Reddy ( Source/ Instagram)
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరుస ఇంటర్వ్యూలు చేసి మరింతగా క్రేజ్ సొంతం చేసుకున్నారు.అదే ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది..
Ashu Reddy ( Source/ Instagram)
తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ద్వారా మరింతగా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అటు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ ఉంది.
Ashu Reddy ( Source/ Instagram)
రీసెంట్ గా ఈమెకు బ్రెన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. వాటి పై సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
Ashu Reddy ( Source/ Instagram)
ఇక అషు రెడ్డి ఆ మధ్య తరచుగా దుబాయ్ ఈవెంట్స్ కు వెళ్తూ సందడి చేస్తూ కనిపించింది.. తాజాగా మెరుపుల డ్రెస్ లో గ్లామర్ డోస్ పెంచేసింది.
Ashu Reddy ( Source/ Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసిన ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..