Ashu Reddy ( Source/ Instagram)
అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు..
Ashu Reddy ( Source/ Instagram)
యాంకర్ గా పలు ఇంటర్వ్యూలతో పాపులర్ అయ్యింది ఈ క్రేజీ బ్యూటీ..
Ashu Reddy ( Source/ Instagram)
రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయ్యింది..
Ashu Reddy ( Source/ Instagram)
బిగ్ బాస్ సీజన్ 3 లో సందడి చేసింది. పలు సినిమాలతో బిజీగా ఉంది..
Ashu Reddy ( Source/ Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా బ్లాక్ కలర్ లెహంగాలో అదిరిపోయే స్టిల్స్ షేర్ చేసింది.
Ashu Reddy ( Source/ Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..