Ashwini Sree ( Source/ Instagram)
బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ పేరుకు పరిచయాలు అవసరం లేదు..
Ashwini Sree ( Source/ Instagram)
సోషల్ మీడియాలో డబ్స్మాష్, రీల్స్‌తో పాపులరైన అశ్వినీ శ్రీకి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది.
Ashwini Sree ( Source/ Instagram)
బీటెక్ బాబులు, అమీర్‌పేట, సరిలేరు నీకెవ్వరు, సర్దార్ గబ్బర్ సింగ్, రాజా ది గ్రేట్ వంటి సినిమాల్లో నటించారు..
Ashwini Sree ( Source/ Instagram)
అంతేకాదు మ్యూజిక్ ఆల్బమ్స్, సీరియల్స్‌లోనూ కనిపించి ఆకట్టుకున్నారు.
Ashwini Sree ( Source/ Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
Ashwini Sree ( Source/ Instagram)
తాజాగా ట్రెడిషినల్ టచ్ ఇచ్చింది. బ్లూ కలర్ లంగా హోణిలోని స్టిల్స్ ను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..