E-Paper
Advertisement

ALP JOBS: గోల్డెన్ ఛాన్స్.. రైల్వేలో 9,970 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది..

ALP JOBS: గోల్డెన్ ఛాన్స్.. రైల్వేలో 9,970 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది..
Advertisement

RRB Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సూపర్ న్యూస్. రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు అయితే సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు భారీగా అసిస్టెంట్ లోకోపైలెట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ వివరాలను సవివరంగా తెలుసుకుందాం.

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)-2025 ద్వారా 9970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు త్వరలోనే డేట్స్ వెల్లడించనున్నారు.

Advertisement

మొత్తం పోస్టుల సంఖ్య: 9970

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డులో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు.. డేట్స్ ప్రకటించిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 10

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2025 మే 9

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది.

విద్యార్హత: టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. ఎలాంటి ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్ ల ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు అన్ని అలవెన్సులు కలుపుకుని రూ.50,000 పైనే ఉండొచ్చు. ఈ ఉద్యోగం లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://indianrailways.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మంచి వేతనం కూడా కల్పించనున్నారు. గత కొన్నేళ్ల నుంచి రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. దరఖాస్తు ప్రక్రియ డేట్స్ ప్రారంభించిన వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ప్లాన్ ప్రకారం ఇప్పటినుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 9970

దరఖాస్తుకు చివరి తేది: మే 9

ఏప్రిల్ 10 న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. రైల్వే ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది గోల్డెన్ అపార్చునిటీ. ఇప్పటినుంచి మంచి ప్లాన్ తో అసిస్టెంట్ లోకోపైలెట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: HPCL Recruitment: మీకు ఈ ఉద్యోగం వస్తే.. లక్షకు పైగా జీతం.. ఈ అర్హత ఉంటే ఎనఫ్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×