E-Paper
Advertisement

Avika Gor Photos| కొంటె చూపులతో కట్టిపడేసే అందం అవికా గోర్ సొంతం

Avika Gor Photos| కొంటె చూపులతో కట్టిపడేసే అందం అవికా గోర్ సొంతం
Advertisement

Avika Gor Photos| చిన్నారి పెళ్లికూతురుగా ప్రతి ఇంట్లో ఫేమస్ అయిన నటి అవికా గోర్. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా కూడా రాణించింది.

Advertisement

తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన తొలి సినిమా ‘ఉయ్యాలా జంపాలా’ లో అవికా గోర్ అతని మరదలి పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకుల మనసులో తన కంటూ ప్రత్యక స్థానం ఏర్పర్చుకుంది.

Advertisement

2007లో ‘ష్ కోయి హై’ అనే హారర్ డ్రామా సీరియల్ తో బాలనటిగా బుల్లితెరకు పరిచయమైంది అవికా గోర్.

ఆ తరువాత వచ్చిన బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు)తో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది.

హీరోయిన్ గా ఉయ్యాలా జంపాలా తరువాత ‘లక్ష్మి రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్తా మావా’ సినిమాల్లో నటించింది.

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో అవికా గోర్ నటన మంచి మార్కులు పడ్డాయి.

తెలుగులో ఆ తరువాత అవికా నిర్మాతగా మారి ‘పాప్ కార్న్’ సినిమా చేసింది. ప్రస్తుతం హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది.

Related News

క్షుద్ర రాజకీయాలిక్కడ.. చేతబడుల దాడులు అక్కడ..! రాజకీయాల కోసం నేతలే మూఢనమ్మకాలను పట్టుకు వేలాడుతుంటే..

సీఎంపై ప‌రువు న‌ష్టం దావా! అఘోర పూజ‌ల‌పై స్పందించిన హ‌రీశ్‌… శిక్షలు త‌ప్ప‌వు కాస్కోండి!

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Big Stories

Advertisement
×