Ayesha Khan (Source: Instragram)
జూనియర్ ఆర్టిస్టుగా కెరియర్ మొదలుపెట్టి 2019 లో 'బాలవీర్ రిటర్న్స్' తో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. 2022లో తెలుగు సినిమా ముఖచిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Ayesha Khan (Source: Instragram)
ఆ తర్వాత బిగ్ బాస్ హిందీ సీజన్ -17 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన నటనతో అబ్బురపరిచింది.
Ayesha Khan (Source: Instragram)
2024లో రియాల్టీ షో ఖత్రోన్ కే ఖిలాడి షోలో పాల్గొనింది. ఇకపోతే తాజాగా గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Ayesha Khan (Source: Instragram)
తాజాగా సముద్రపు ఒడ్డున నిలబడి చీరకట్టలో నడుము అందాలు చూపిస్తూ అబ్బురపరిచింది ఈ ముద్దుగుమ్మ.
Ayesha Khan (Source: Instragram)
ఈమె సోయగాన్ని చూసి ఆడియన్స్ నెటిజన్స్ కూడా నీ నడుము అందాలకు సముద్రుడు కూడా కరిగిపోతాడేమో సఖి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Ayesha Khan (Source: Instragram)
ప్రస్తుతం ఆయేషా ఖాన్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.