Bandaru Supritha (Source: Instagram)
ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సురేఖ వాణి. ఇప్పటికే తన వారసురాలు సుప్రిత కూడా ప్రేక్షకులకు సుపరిచితమే.
Bandaru Supritha (Source: Instagram)
సురేఖ వాణి కూతురు సుప్రిత నటిగా కాకుండా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ప్రేక్షకులకు పరిచయమయ్యింది.
Bandaru Supritha (Source: Instagram)
ఈరోజుల్లో సెలబ్రిటీలకు ధీటుగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల ఫాలోయింగ్ ఉంటోంది.
Bandaru Supritha (Source: Instagram)
అలాగే సుప్రిత కూడా రీల్స్, ఫోటోషూట్స్‌తో బాగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది.
Bandaru Supritha (Source: Instagram)
సురేఖ వాణి కూతురిగా అందరికీ పరిచయమయినా ఇప్పటికే సుప్రిత తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.
Bandaru Supritha (Source: Instagram)
ముఖ్యంగా సుప్రిత సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫోటోలకే యూత్ అంతా ఫిదా అవుతారు.
Bandaru Supritha (Source: Instagram)
తాజాగా బీచ్‌లో అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేసింది సుప్రిత.
Bandaru Supritha (Source: Instagram)
ఇలా బీచ్ ఫోటోలు షేర్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. తరచుగా ఇలాంటి ఫోటోలతో ఫాలోవర్స్‌ను కవ్విస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.