Bhagya Shri Borse (Source: Instragram)
భాగ్యశ్రీ బోర్సే.. తన అందంతో మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది.
Bhagya Shri Borse (Source: Instragram)
పూణే నగరానికి చెందిన ఈమె మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటిగా మారింది.
Bhagya Shri Borse (Source: Instragram)
యారియాన్ 2 చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది.
Bhagya Shri Borse (Source: Instragram)
ముఖ్యంగా నైజీరియాలోని లాగోస్ లో చదువుకున్న ఈమె బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది. అప్పుడే మోడలింగ్ ను కెరియర్ గా ఎంచుకొని సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది.
Bhagya Shri Borse (Source: Instragram)
ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తున్న ఈమె తాజాగా కొన్ని ఫోటోలు పంచుకుంది.
Bhagya Shri Borse (Source: Instragram)
అందులో తెగ ఆలోచిస్తున్నట్టు ఫోటోలు షేర్ చేయడంతో ఏమైంది బేబీ అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.