Bhagyashri Borse Photos (Source: Instagram)
Bhagyashri Borse Photos: భాగ్యశ్రీ బోర్సే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ లేదు.

Bhagyashri Borse Photos (Source: Instagram)
కానీ, స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఈ భామకు ఫాలోయింగ్ ఉంది. తొలి చిత్రంతోనే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Bhagyashri Borse Photos (Source: Instagram)
ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన ఆమెకీ అన్ని ఫ్లాప్స్ వచ్చినప్పటికీ క్రేజ్ మాత్రం ఆకాశాన్నంటుతోంది. అందం, స్టైల్, యాక్టింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

Bhagyashri Borse Photos (Source: Instagram)
భాగ్యశ్రీ తాజాగా తన కెరీర్లో తొలి విజయాన్ని అందుకుని మళ్లీ స్పాట్లైట్లోకి వచ్చారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన భాగ్యశ్రీ మొదట బాలీవుడ్లో అడుగుపెట్టారు.

Bhagyashri Borse Photos (Source: Instagram)
తెలుగు ప్రేక్షకులకు ఆమెను పరిచయం చేసిన చిత్రం మిస్టర్ బచ్చన్. తొలి మూవీనే ఫ్లాప్. కానీ, ఇందులో తన అందం అభినయంతో ఆడియన్స్ ఆకట్టుకుంది. అదే క్రేజ్ తో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది.

Bhagyashri Borse Photos (Source: Instagram)
అయినా ఈ భామకు లక్క్ కలిసిరావడం లేదు. ఇటీవల ఆంధ్ర కింగ్ తాలుకాల నటించింది. ఈ చిత్రం పర్వలేదని పించింది. దీంతో ఈ భామకు లాంగ్ గ్యాప్ తర్వాత తొలి హిట్ పడింది.

Bhagyashri Borse Photos (Source: Instagram)
హీరోయిన్ మంచి క్రేజ్ సంపాదించుకుంటూనే సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ పింక్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది.