Bhagyashri Borse ( Source/Instagram)
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు భాగ్యశ్రీ బోర్సే.. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. ఆ మూవీ డిజాస్టర్ అయిన కూడా అమ్మడు అందాలకు మంచి మార్కులు పడ్డాయి..
Bhagyashri Borse ( Source/Instagram)
భాగ్యశ్రీ కి మాత్రం మంచి ఆఫర్లు తెచ్చి పెట్టింది. ఆమె హైట్ దానికి, తగ్గ రూపం హార్ట్ లుక్స్, భాగ్యశ్రీ కి ప్లస్ పాయింట్స్ అయ్యాయి..
Bhagyashri Borse ( Source/Instagram)
ప్రస్తుతం ఈ కుర్ర హీరోయిన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన కింగ్ డమ్ మూవీ చేస్తుంది. అలాగే రామ్ పోతినేనికి జోడిగా మూవీ చేస్తుంది.
Bhagyashri Borse ( Source/Instagram)
సోషల్ మీడియాలో భాగ్యశ్రీ చురుగ్గా ఉంటారు. ఆమె వ్యక్తిగత విషయాలు, తన ప్రయాణ అనుభవాలు, ఫోటోలు అభిమానులతో పంచుకుంటుంది..
Bhagyashri Borse ( Source/Instagram)
తాజాగా బ్లూ ట్రెండీ డ్రెస్ లో కేకపెట్టిస్తున్న స్టిల్స్ ను పోస్ట్ చేసింది. హాట్ అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి ఆ ఫోటోలు.
Bhagyashri Borse ( Source/Instagram)