Abhinaya(Source: Instragram)
టాలీవుడ్ నటి అభినయ గురించి పరిచయం అక్కర్లేదు. ఈమె ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ సినిమాల్లో నటిగా మెప్పించారు.
Abhinaya(Source: Instragram)
తెలుగులో శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజు గారి గది 2, మార్క్ ఆంటోనీ, వంటి చిత్రాలతో పాపులర్ అయ్యారు అభినయ.
Abhinaya(Source: Instragram)
ఈమె పుట్టుకతోనే వినికిడి మాట లోపాలతో జన్మించింది. తన ప్రతిభతో ఈ సవాళ్లను అధిగమించి 60 పైగా చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకుంది. ఇటీవల తన బాల్య స్నేహితుడు వేగేసేన కార్తీక్ ను ఏప్రిల్ 16న వివాహం చేసుకున్నారు
Abhinaya(Source: Instragram)
వివాహం తర్వాత అభినయ, కార్తీక్ హనీమూన్ కి లండన్ వెళ్లారు. వీరిద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
Abhinaya(Source: Instragram)
అభినయ, కార్తీక్ లండన్ లో రొమాంటిక్ ఆస్వాదిస్తూ ఫోటోలను షేర్ చేశారు. లండన్ లో టవర్ బ్రిడ్జి ఐకానిక్ వంతెన వద్ద ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. లండన్ ఐ ఫెయిర్ వీల్ నగరం వద్ద రొమాంటిక్ ఫోటో ను షేర్ చేశారు.
Abhinaya(Source: Instragram)
వీరిద్దరి ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. వీరి ప్రేమ కథ అభిమానులకు, స్ఫూర్తినిస్తూ వారి కొత్త జీవిత ప్రయాణానికి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరి జీవితంలో ఓ కొత్త అధ్యాయం సంతోషంగా, విజయాలతో నిండి ఉండాలని ఫాన్స్ కోరుతున్నారు.