Bhagyashri Borse ( Source/Instagram)
మాస్ మహారాజా రవితేజ, హరి శంకర్ కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది భాగ్యశ్రీ..
Bhagyashri Borse ( Source/Instagram)
మిస్టర్ బచ్చన్ రిజల్ట్ ఎలా ఉన్నాకూడా గ్లామర్ పరంగాను,పెర్ ఫార్మెన్స్ పరంగాను భాగ్యశ్రీకి మంచి మార్కులే పడ్డాయి.
Bhagyashri Borse ( Source/Instagram)
ఆ ఫోటోలను చూసినా మీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కసి చూపులతో కైపెక్కిస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు..
Bhagyashri Borse ( Source/Instagram)
బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో మిర్రర్ ముందు సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతూ కనిపిస్తుంది. ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Bhagyashri Borse ( Source/Instagram)
సూర్య, దుల్కర్ సల్మాన్' తో కాంత, రామ్ పోతినేనితో ఒక మూవీ చేస్తుంది. సినిమా నుంచి పోస్టల్ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
Bhagyashri Borse ( Source/Instagram)
సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.