Bhagyashri Borse Latest Photos: ఈరోజుల్లో ఒక హీరోయిన్.. ప్రేక్షకులకు క్రష్ అవ్వాలంటే ఒక్క సినిమాలో నటించినా చాలు.. అలా ‘మిస్టర్ బచ్చన్’లో నటించి చాలామందికి క్రష్ అయిపోయింది భాగ్యశ్రీ భోర్సే. (Image Source: Bhagyashri Borse/Instagram)
రవితేజతో కలిసి నటించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ అంతగా హిట్ అవ్వలేకపోయింది. అయినా కూడా భాగ్యశ్రీ మేకర్స్ దృష్టిలో పడింది. (Image Source: Bhagyashri Borse/Instagram)
‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు ముందే భాగ్కశ్రీ భోర్సేకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అలా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చాలా బిజీ అయిపోయింది. (Image Source: Bhagyashri Borse/Instagram)
ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంది. (Image Source: Bhagyashri Borse/Instagram)
తాజాగా వైట్ టీ షర్ట్‌లో తన నడుముతో కుర్రకారుకు ఎరవేస్తూ కనిపించింది భాగ్యశ్రీ. దీంతో తన అందానికి ఫ్యాన్స్ మరోసారి ఫిదా అవుతున్నారు. (Image Source: Bhagyashri Borse/Instagram)