Bhanu Sri (Source: Instragram)
యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన భాను శ్రీ.. నిత్యం సోషల్ మీడియాలో డిఫరెంట్ స్టైల్లో ఫోటోలు పెడుతూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది.
Bhanu Sri (Source: Instragram)
బిగ్ బాస్ షో తో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలతో మరింత ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది.
Bhanu Sri (Source: Instragram)
ఇక నిన్న మొన్నటి వరకు లండన్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ భిన్నవిభిన్నమైన వస్త్రధారణతో ప్రేక్షకులకు గ్లామర్ విందు వడ్డించింది.
Bhanu Sri (Source: Instragram)
ఇక ఇప్పుడు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే నందీశ్వరుడి దగ్గర ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
Bhanu Sri (Source: Instragram)
అంతేకాదు అక్కడే ఉన్న గోశాలలో గోవులకు గడ్డి తినిపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది భాను శ్రీ.
Bhanu Sri (Source: Instragram)
ఎప్పుడు గ్లామర్ తో ఆకట్టుకునే ఈమె ఇప్పుడు సడన్గా భక్తి మార్గంలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది..