Bhanu Sri(Source: Instragram)
ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న భాను శ్రీ పలు షోలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Bhanu Sri(Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె రోజుకొక ఫోటోషూట్ తో ప్రేక్షకులను అలరిస్తోంది.
479499629_18314246326202775_2319251955753240278_n
గార్డెన్ ఏరియా నుండి వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చిన తీరుకి అభిమానులు ఫిదా అవుతున్నారు.
Bhanu Sri(Source: Instragram)
వైట్ లెహంగా టైప్ దుస్తులతో ఆకట్టుకుంది.పైన స్కై బ్లూ కలర్ టాప్ ధరించిన ఈమె నడుము, నాభి అందాలతో యువతను చక్కిలిగింతలు పెట్టింది.
479498709_18314246317202775_3580310815654857177_n
దీనికి ట్రాన్స్పరెంట్ వైట్ కోట్ ధరించి పాక్షికంగా అందాలు కప్పేస్తూ ఫ్యాన్స్ కి చెమటలు పట్టించింది.
Bhanu Sri(Source: Instragram)
గార్డెన్ ఏరియా నుండి భాను శ్రీ పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.