BigTV English

Crime Thriller OTT :  అమ్మాయిలను టార్గెట్ చేస్తున్న సైకో కిల్లర్.. పోలీసు పై పగ.. చూస్తే వణికిపోవాల్సిందే..

Crime Thriller OTT :  అమ్మాయిలను టార్గెట్ చేస్తున్న సైకో కిల్లర్.. పోలీసు పై పగ.. చూస్తే వణికిపోవాల్సిందే..

Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాది ఓటిటిలోకి క్రైమ్ థ్రిల్లర్  సినిమాలో ఎక్కువగానే రిలీజ్ అయ్యాయి. అందులో చాలా సినిమాలకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలోకి రిలీజ్ అయిన సినిమాలు అన్ని ఓటీటీలోకి వరుసగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి.. ఓటిటి సంస్థలు సినీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ఆసక్తికర కంటెంట్ తో ఉన్న సినిమాలను రిలీజ్ కి తీసుకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ఓటీటిలో రిలీజ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ మూవీ ఏంటి? స్ట్రీమింగ్ ఎక్కడ అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన కబాలి ఫేమ్ సాయిధన్సిక హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ దక్షిణ థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.. ఈ మూవీ ఏ ఓటీడీలో స్ట్రీమింగ్ అవుతుందో అన్న వివరాలను తాజాగా విడుదలయ్యాయి. ఈనెల 21న లయన్స్ గేట్ ప్లే అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ టాలీవుడ్‌ మూవీకి ఓషో తులసీరామ్ దర్శకత్వం వహించాడు. రిషబ్ బసు, స్నేహా సింగ్‌, మేఘన చౌదరి నటించారు.. అక్టోబర్ లో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన కూడా మిక్స్డ్ టాక్ ని అందుకుంది.. ఇక ఇన్ని నెలలకు ఓటీటీలోకి రాబోతుంది..


స్టోరీ విషయానికొస్తే.. సైకో కిల్లర్ సినిమాల్లో ఉండే థ్రిల్లర్ ఎలిమెంట్స్‌, లాజిక్స్ మిస్సవ్వడంతో దక్షిణ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది.. కొన్ని సీన్లలో ట్విస్టులు ఎక్కువగా ఉండటంతో సినిమా హిట్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ మూవీ యావరేజ్ టాక్ ను అందుకోవడంతో ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. సిటీలో అమ్మాయిలను ఓ సైకో కిల్లర్ టార్గెట్ చేస్తాడు. కిరాతకంగా చంపేస్తుంటాడు. ఆ సైకో కిల్లర్‌ను పట్టుకునే బాధ్యత ఏసీపీ దక్షిణ తీసుకుంటుంటుంది. ఆ సైకో కిల్లర్ కారణంగా దక్షిణ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది.. మద్యానికి బానిసై ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. ఆమె జీవితం ఆ తర్వాత ప్రశ్నార్ధకంగా మారుతుంది. దక్షిణపై సైకో కిల్లర్ పగను పెంచుకోవడానికి కారణం ఏమిటి? ఆ కిల్లర్‌ను దక్షిణ పట్టుకుందా?.. అసలు వీరిద్దరి మధ్య యుద్ధం ఎక్కడ మొదలైంది అనేది ఈ సినిమాలో స్టోరీ గా చూపించారు.. మొత్తానికి ఊహించని ట్విస్ట్లతో సినిమా పర్వాలేదనిపించింది.. అక్కడ యావరేజ్ టాక్ ను అందుకున్న ఈ మూవీ నాలుగు నెలల తర్వాత ఓటిటిలో రిలీజ్ అవుతుంది. మరి ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

ఇటీవల ఓటీటీలోకి వస్తున్నా ఇలాంటి స్టోరీ మూవీ లకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటి పాపులర్ ఓటిటి సంస్థలు డిఫరెంట్ స్టోరీల తో ఉన్న సినిమాలను తమ యూజర్స్ కి అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

Tags

Related News

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా సిల్వెస్టర్ స్టాలోన్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్… యాక్షన్ ప్రియులకు పంగడే

OTT Movie : సూపర్ హీరోల బిడ్డను బలికోరే బ్రహ్మ రాక్షసి… కడుపులో ఉండగానే బీభత్సం… క్లైమాక్స్ డోంట్ మిస్

Big Stories

×