Shivangi Verma(Source: Instragram)
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తమ అందాలను ఆరబోస్తూ అభిమానులకు సైతం చెమటలు పట్టిస్తున్నారు.
Shivangi Verma(Source: Instragram)
అలాంటి వారిలో బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది శివంగి వర్మ. ఎప్పుడు కూడా సగం దుస్తులతోనే అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
Shivangi Verma(Source: Instragram)
ఒక్కోసారి కింద పూర్తీగా కప్పే దుస్తులు లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చే ఈమె.. ఇప్పుడు ఏకంగా పైన పూర్తీగా కప్పే దుస్తులు లేకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
Shivangi Verma(Source: Instragram)
తాజాగా బ్రా ను తలపించేలా షార్ట్ పీస్ ధరించి నడుము అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఈమె.. కింద బాటంలో జీన్స్ ప్యాంట్ ధరించింది.
Shivangi Verma(Source: Instragram)
తాజాగా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలా కూడా ఫోటోషూట్ చేసుకుంటారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Shivangi Verma(Source: Instragram)
ప్రస్తుతం శివంగి వర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.