Ashu Reddy (Source: Instragram)
పవన్ కళ్యాణ్ కోసమే అమెరికాలో జాబ్ వదిలేసి ఇండియాకు వచ్చానని చెప్పిన ఆషు రెడ్డి.. ప్రస్తుతం పలు బుల్లితెర షోలలో సందడి చేస్తూ బిజీగా మారింది.
Ashu Reddy (Source: Instragram)
ఒకప్పుడు తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో కట్టుబొట్టుతో జూనియర్ సమంతగా పేరు సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి వర్మ బ్యూటీగా కూడా మార్క్ తెచ్చుకుంది.
Ashu Reddy (Source: Instragram)
ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఆషు రెడ్డి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
Ashu Reddy (Source: Instragram)
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె.. తాజాగా రాయల్ లుక్ లో కనిపించి మెస్మరైజ్ చేసింది.
Ashu Reddy (Source: Instragram)
తాజాగా రాయల్ బ్లూ లెహంగా ధరించి, అందుకు తగ్గట్టుగా జువెలరీ ధరించి అటు అమ్మాయిలను ఇటు అబ్బాయిలను కూడా తన అందంతో ఆకర్షిస్తోంది.
Ashu Reddy (Source: Instragram)
ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.