Keerthi Bhat (Source: Instragram)
కీర్తి కేశవ్ భట్.. ప్రధానంగా తెలుగు, కన్నడ సీరియల్స్ లో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Keerthi Bhat (Source: Instragram)
ఇక 2017లో ఐస్ మహల్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె స్టార్ మా లో అక్టోబర్ 2019 నుండి జూన్ 2022 వరకు ప్రసారమైన మనసిచ్చి చూడు అనే సీరియల్ లో భాను పాత్రలో నటించింది.
Keerthi Bhat (Source: Instragram)
మరో తెలుగు టీవీ సీరియల్ అయినా కార్తీకదీపం లో కూడా డా. హిమ కార్తీక్ పాత్రలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Keerthi Bhat (Source: Instragram)
ఇకపోతే 2022 తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్6 లో కంటెస్టెంట్ గా పాల్గొని రెండవ రన్నరప్ గా నిలిచింది.
Keerthi Bhat (Source: Instragram)
అంతేకాదు 2023లో సంక్రాంతి థాకథాయ్ అనే మ్యూజిక్ వీడియోని కూడా అనూప్ మీనన్, లక్ష్మీ హోయసల్ తో కలసి కూడా పనిచేసింది.
Keerthi Bhat (Source: Instragram)
ఇక ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా బ్లూ కలర్ పైజామా ధరించి.. సరికొత్త గెటప్ తో అందరిని ఆకట్టుకుంది.