Priyanka Jain (Source: Instragram)
ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక జైన్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.
Priyanka Jain (Source: Instragram)
హౌస్ లో తన స్ట్రాటజీ ఏంటో చూపించిన ఈమె టాప్ ఫైవ్ లో నిలిచిన లేడీ కంటెస్టెంట్ గా రికార్డ్ సృష్టించింది.
Priyanka Jain (Source: Instragram)
తన ఆట తీరుతో.. మాట తీరుతో హౌస్ మేట్స్ హృదయాలను కూడా దోచుకున్న ఈమె.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ శివ తో కలిసి పలు రీల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.
Priyanka Jain (Source: Instragram)
ఎక్కువగా దేవాలయాలు సందర్శిస్తూ రీల్స్ చేస్తున్న ఈమె అప్పుడప్పుడు ఆ రీల్స్ కారణంగా విమర్శలు కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Priyanka Jain (Source: Instragram)
నిత్యం బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోటోలు షేర్ చేసే ఈమె.. ఈమధ్య సింగిల్ గా ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది.
Priyanka Jain (Source: Instragram)
ఇక తాజాగా లంగా వోణీలో కూడా అందాలు ఆరబోయడంతో నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ప్రియాంక జైన్ అందాలకు అభిమానులు దాసోహం అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.